Website designing, SEO + AI search, Meta & Google Ads, AI Automation, Generative AI — ఒకే live program లో. చివరి month లో 25 earning ways మరియు job support.
ఏ module అయినా click చేసి full topics list చూడండి.
మీ సొంత website నుంచి client websites వరకు
25 Days →Google లో మరియు AI answers లో కనిపించడం
25 Days →Profiles ని professional గా, search-friendly గా set చేయడం
1 Week →Organic growth + Meta, LinkedIn, Snapchat Ads
1 Month →Search, YouTube, Shopping — Google లో paid growth
22 Days →Products recommend చేసి commission పొందే model
3 Days →Brands కోసం influencers తో campaigns
3 Days →Lists, newsletters & automation sequences
3 Days →Business chats, broadcasts & chatbots
2 Days →Repeated పనులను automatic గా చేయించడం
10 Days →ప్రతి marketing పనికి AI ని వాడడం
2 Weeks →5th month — 10 days earning ways classes + job preparation
5th Month →మొదటి 5 phases లో 11 skill modules. చివరి 5th month లో 10 days పాటు 25 earning ways classes మరియు job support.
Search & social profiles
SEO + GEO + AEO + AIO25 DaysSocial Media Optimisation (SMO)1 WeekSocial media + paid ads
Social Media Marketing + Performance Marketing1 MonthGoogle Ads + Performance Marketing22 DaysAffiliate, influencer, email, WhatsApp
Affiliate Marketing3 DaysInfluencer Marketing3 DaysE-Mail Marketing3 DaysWhatsApp Marketing & Automation2 Days5th month — 25 earning ways + job support
25 Earning Ways + Job Support5th MonthBeginners welcome — కానీ ప్రతి రోజు practice కి time ఇవ్వగలిగే వాళ్ళకి మాత్రమే results వస్తాయి.
Degree / B.Tech తర్వాత digital marketing లో career మొదలు పెట్టాలనుకునే వాళ్ళు — portfolio, resume తో ready అవ్వండి.
Career switch లేదా upskill. Evening batch తో మీ job తో పాటే నేర్చుకోవచ్చు.
మీ సొంత business ని online లో grow చేయడానికి — website, SEO, ads, WhatsApp marketing.
Break తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలనుకునే వాళ్ళకి flexible digital skills.
మీ services పెంచుకోవడానికి — ads, SEO, AI automation, content.
Fake promises తో join చేయించడం మా style కాదు. ఏం దొరుకుతుందో ముందే clear గా చెప్తాము.
Results మీ effort, practice మరియు consistency మీద depend అవుతాయి.
Trainer తో live గా నేర్చుకోవాలా, లేదా మీ సొంత speed లో recorded courses కావాలా?
Payment ముందు Refund Policy మరియు Terms చదవండి.
చివరి month లో 10 days separate classes — 10 categories లో 25 earning ways. Client ఎలా తెచ్చుకోవాలి, ఎలా deliver చేయాలి, pricing ఎలా పెట్టాలి అని step by step.
25 earning ways చూడండి →ఇవి earning ways మాత్రమే — income guarantee కాదు.

Founder & Trainer, DMAT Academy · Pandiri Digital Marketing Pvt Ltd
NIT Tiruchirappalli graduate. Digital marketing లో 5+ years experience, 100+ websites build చేసిన అనుభవం, stock market trading background.
Teaching style simple: concept చెప్పి, వెంటనే real tools మీద practical గా చేయించడం.
DMAT Academy అనేది Pandiri Digital Marketing Pvt Ltd brand. Government registered Private Limited company — మీ fee, మీ data, మీ certificate అన్నీ ఒక real company తో.
Students పంపిన genuine WhatsApp messages. పూర్తిగా చదవడానికి image మీద click / tap చేయండి.
ప్రతి student experience వేరుగా ఉంటుంది. Results మీ effort మరియు practice మీద depend అవుతాయి.
5 నెలల live classes. మొదటి 5 phases లో 11 skill modules, చివరి 5th month లో 10 days 25 earning ways classes మరియు job support.
అవును. Basics నుంచి మొదలు పెడతాము. Technical background అవసరం లేదు, కానీ regular గా practice చేయడానికి time కావాలి.
Zoom లో live classes — Monday నుంచి Saturday, Morning లేదా Evening batch. Class recordings ఇస్తాము, ప్రతి వారం doubt session ఉంటుంది. Exact timings, start date demo లో చెప్తాము.
Live Training లో trainer తో 5 నెలల live classes, projects, 25 earning ways మరియు job support ఉంటాయి. Combo Course 11 recorded courses — మీ సొంత speed లో నేర్చుకోవచ్చు.
లేదు. Resume, mock interviews, job updates తో preparation support ఇస్తాము. Job రావడం మీ skills, interview performance మరియు market మీద depend అవుతుంది.
పూర్తి వివరాలు Refund Policy page లో ఉన్నాయి. Payment చేసే ముందు తప్పకుండా చదవండి.
WhatsApp 6309319484 కి message చేయండి. Demo timings మరియు joining details పంపుతాము.
Free demo class లో teaching style, curriculum మరియు batch details అన్నీ చూడండి. ఎలాంటి pressure లేదు.